Surprise Me!

జవాన్ మురళి ఎంతోమందికి స్ఫూర్తి.. స్పాట్ లో 25లక్షలు సాయం ప్రకటించిన జగన్ | Asianet News Telugu

2025-05-13 5,863 Dailymotion

జమ్మూ కశ్మీర్‌లో ఆపరేషన్‌ సిందూర్‌లో వీర మరణం పొందిన అగ్నివీర్‌ మురళీనాయక్‌ కుటుంబాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. బెంగళూరు నుంచి నేరుగా శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చేరుకొని.. మురళీనాయక్‌ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిబాయిను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మురళీ నాయక్ కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు

#ysjagan #ysrcp #jawan #muralinayak #operationsindoor #indiavspakistan #indianarmy #andhrapradesh #AsianetNewsTelugu


Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️